NEWS

NEWS

మాట్లాడుకుందాం!

మనం మాట్లాడుకుందాం మనసుల్ని రంజింపజేసే వసుధైక సుగంధాల మధ్య మనం మాట్లాడుకుందాం యుగయుగాల సంకుచిత హద్దుల్ని చెరుపుకొని సౌహార్ద్ర రాగాల సంగతుల్ని నింపుకొని మనం మాట్లాడుకుందాం చెట్లతో గాలి మాట్లాడుకున్నట్టు కడలి గట్లతో అలలు మాట్లాడుకున్నట్టు రాత్రితో వెన్నెల మాట్లాడుకున్నట్టు పగటితో సూర్యరశ్మి మాట్లాడుకున్నట్టు బాధలన్నీ విడనాడి బాధ్యతలన్నీ గుర్తెరిగి మళ్లీ మళ్లీ మాట్లాడుకుందాం మన…

పది సప్త పది

ప లు విధముల పది మీకు ‘సప్తపది’ ద శ మారు మీ ‘దిశ’ మార్చు ఈ తరగతి వ రమిది మీ భావి బంగరు ‘భవితకు’ త డబడక సాగు ‘ప్రగతి’ బాటలోన ర గిలించు నీ మది ‘జ్ఞాన’ కొలిమిలోన గ తి తప్పకు ‘గమ్యానికి’ ఇది తొలి మెట్టు తి రుగకు…

ఇదా రాజకీయం?

సమాజపు ఉజ్వల భవితతో ఆటలాడుతోంది నేటి రాజకీయం. ఆహా! ఏమి పాలన పదాలే లేకపోయె పొగడడానికిజి ఓట్లు రాల్చుకోవడమే లక్ష్యంగా ఉచితాల సంతర్పణలతో రాజకీయం ఎంత ఎదిగింది. పదవంటే ‘‘పంచడమే’’ననే కొత్త నిర్వచనానిచ్చిన దూరదృష్టి కొరవడిన నాయకుల పదవి,అధికారం వెంపర్లాటలో నీతి, నియమం,సిగ్గూ,లజ్జా లేక మద్యాన్ని అమ్ముతూ,అప్పుల్ని చేస్తూ రాజ్యపు ప్రగతిని సమాధి చేస్తూ పబ్బం…

ప్రకృతి ముంగిట్లో…

ఇక తెలియదు ఆ ఎంతగానో వికసించిన నిమిత్తమాత్రునికి అది అపోహ మాత్రమే ఒకవైపు మాత్రమే కదా సృష్టిలో కొన్ని సూత్రాలు నడుస్తాయ్‌ అం‌టూ కొన్ని ఆకారాలు వెతుక్కున్నాడు అవెక్కడైనా ఒకేలాగా నడుస్తూ ఉంటాయ్‌ ఒక చెట్టు ఒక రెక్క ఒక నడక ఏదైనా… కాల్పనిక ప్రపంచంలో సంబంధబాంధవ్యాల్లో వ్యవహారాల్లో కూడా పనిచేసుంటే బావుణ్ణు కదా! జయాపజయాల్లో…

రెడ్ల పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందా?

రెడ్లు తప్ప మరే ఇతర కులాల వారికి పాలన చాతకాదా అంటే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటల్లో కాదనే సమాధానం వినిపిస్తున్నది. రెడ్ల నాయకత్వంలోనే ప్రభుత్వాలు సాఫీగా సాగుతాయన్న అభిప్రాయం ఆయన ప్రసంగంలో స్పష్టమవుతుంది.. అందుకే కేవలం కాంగ్రెస్‌లోనే కాకుండా ఇతర పార్టీల్లో కూడా రెడ్ల నాయకత్వమే ఉండాలన్న ఆయన అభిప్రాయం ఇప్పుడు రాష్ట్రంలోని…

కొరోనా పేషెంట్స్‌కు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే

పలు హాస్పిటళ్లకు వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ ఫిర్యాదులపై చర్యలకు దిగిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : కొరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌నుంచి చిన్న హాస్పిటళ్లు కూడా తమ దగ్గరకు చికిత్స కోసం వొచ్చిన బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు…

వంటనూనెల దిగుమతులపై సుంకం తగ్గింపు

2024 మార్చి 31 వరకు పన్నుల మినహాయింపు కేందప్రభుత్వం నిర్ణయంతో తగ్గనున్న నూనెల ధరలు న్యూ దిల్లీ, మే 25 : సన్‌ ‌ప్లవర్‌ ఆయిల్‌, ‌సోయాబీన్‌ ఆయిల్‌ ‌దిగుమతిపై కస్టమ్స్ ‌సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌లను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏడాదికి 20 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల చొప్పున సన్‌ ‌ప్లవర్‌,…

సింగిల్‌ ‌పిక్‌ ‌కాటన్‌ ‌సాగు ప్రోత్సాహం

రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటి కార్యాచరణపై అధికారులతో సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్రంలో సింగిల్‌ ‌పిక్‌ ‌పత్తి సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సింగిల్‌ ‌పిక్‌ ‌పత్తి సాగు చేయించాలని అధికారులను సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.…

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్టాడ్లర్‌ ‌రైల్‌ అం‌గీకారం కెటిఆర్‌ ‌సమక్షంలో దావోస్‌ ‌వేదికగా ఒప్పందంపై సంతకాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : దావోస్‌ ‌వేదికగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయింయి. తాజాగా రాష్ట్రంలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్‌ ‌రైల్‌…