కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు చేయూత
కేంద్ర ప్రభుత్వం భరోసా ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’కు ప్రధాని మోదీ శ్రీకారం పిల్లలకు చదువు, ఆరోగ్యం, ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం కొరోనాతో అనాథలైన పిల్లలకు భారతావని అండగా ఉంటుందన్న ప్రధాని 2014కి ముందు అన్నీ కుంభకోణాలేనంటూ కాంగ్రెస్‌పై విమర్శ న్యూ దిల్లీ, మే 30 : అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలకు..ఆప్యాయత, వాళ్లు…

