NEWS

NEWS

దళిత కుటుంబాలల్లో వెలుగులు నింపుతున్న దళిత బంధు

దళితులకు నిజమైన ఆత్మ బంధువు సీఎం కెసిఆర్‌ అని నిరూపించే పథకాల్లో విశిష్టమైన, విశేషమైన పథకం దళిత బంధు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న పథకం. అంబేద్కర్‌ ‌తర్వాత సీఎం కెసిఆర్‌ ‌గారే దేశంలో దళితుల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనడానికి దళిత బంధు నిదర్శనం. దళితుల స్వావలంబన,…

సీఎం కేసీఆర్‌ కు కృతజ్ఞతలు తెలుపుతున్న దీవకొండ దామోదర్‌ ‌రావు

రాజ్యసభ సభ్యులుగా నామినేషన్‌ ‌వేసిన అనంతరం, సీఎం  కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్న దీవకొండ దామోదర్‌ ‌రావు.

బుధవారం రాజ్యసభకు నామినేషన్‌ ‌దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి

బుధవారం రాజ్యసభకు నామినేషన్‌ ‌దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డిలు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ ‌పత్రాలను అందజేశారు.

జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు

కుడా ల్యాండ్‌ ‌పూలింగ్‌ ‌జీవో ఎమ్మెస్‌ 80 ‌రద్దు చేయాలని డిమాండ్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌మినహా పాల్గొన్న అన్ని పార్టీల రాజకీయ నేతలు సుబేదారి, మే 25(ప్రజాతంత్ర విలేఖరి) : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ( కుడా) ఆధ్వర్యంలో చేపట్టనున్న ల్యాండ్‌ ‌పూలింగ్‌(‌భూ సమీకరణ) స్కీమ్‌కు వ్యతిరేకంగా 27 గ్రామాల రైతుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి…

నేటి రాజకీయాలు

అధికారం ముసుగులో పదవుల కాంక్షతో అవినీతే పెట్టుబడిగా నయవంచనే పరమావధిగా ఉన్నత చదువు లేకున్నా ఓటు అనే సామాన్యుడి ఆయుధాన్ని కాసులతో కొని మాయ మాటలు చెప్పి అదికారపు సీటు ఎక్కి కమీషన్‌ ‌ల కక్కుర్తితో అందిన కాడికి దోచుకుని ఉన్నత పదవులు చేపట్టి సంక్షేమము మరచి అభివృద్ధిని అటకపై నెట్టి తరాతరాలకు సంపాదన దోచిపెట్టడమే…

ఏది సత్యం – ఏది కల్పితం’’

ఎంతో మంది ఈ సృష్టిలో జన్మించారు. గతించారు. అందులో కొంతమంది మాత్రమే ప్రపంచం మెచ్చిన మహనీయులుగా తమదైన శైలిలో చెరగని ముద్రవేసి, చరిత్రలో తమకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకుని, తమ ఆలోచనలను తరతరాలకు తరగని విలువైన వారసత్వ సంపదగా మిగిల్చి విశేషమైన ఖ్యాతి నార్జించారు. అటువంటి కోవకు చెందిన మహాజ్ఞాని తత్వవేత్త, సత్వాన్వేషకుడు, తెలుగువారి…

కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన పరుగులు తీసిందా ? సామాన్యుల ఇబ్బందులు ఎంత మేరకు నెర వేరాయి ?

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగి 5 సంవ త్సరాలు పూర్తి అయింది. సిఎం కెసిఆర్‌ ఏం ఆశించి ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారో ఎంత మేరకు ఆయన ఆశయం సఫలీకృతం అయి ందో సామాన్యుల ఈతి భాదలు ఎంత వరకు తీరాయో అనే విష యాలపై సమీక్ష జరగాల్సి ఉంది. తెలంగాణ…

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : 2022-24 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీ కోసం సమాచార మరియు పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌ల చెల్లుబాటు జూన్‌ 30‌తో ముగియనుండగా 2022-24 సంవత్సరాల్లో అర్హులైన వర్కింగ్‌ ‌జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌లు జారీ చేయబడుతున్నాయి.…

రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వొస్తాయనుకున్నాం

కానీ ప్రఝల ఆశలు అడియాశలయ్యాయి కల్వకుంట్ల కుటుంబం తప్ప ప్రజలెవరూ బాగుపడలేదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్న విజయశాంతి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 24 : రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు నియామకాలు వొస్తాయనుకున్నామని, కానీ తెలంగాణ ప్రజలు ఆశలు అడియాశలయ్యాయని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కుల్వకుంట్ల…

ఫేషియల్‌ ‌రికగ్నేషన్‌ ‌టెక్నాలజీతో మేలు

దావోస్‌ ‌సదస్సులో చర్చలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌వల్ల భౌతిక వనరులపై ఆధారపడడం తగ్గిందని, నేరస్తులతో పాటు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఈ టెక్నాలజీ వల్ల సమయం తగ్గిందని మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. సరైన ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌రెగ్యులేటరీ వ్యవస్థతో పోలీసులకు, పౌరులకు అవసరమైన పనులను సులువు…