స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి

ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయి…







