సఖి, షీ టీమ్స్‌తో మహిళల్లో ఆత్మవిశ్వాసం
జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, జూన్ 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖీ, షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించిందని అదనపు డీజీపీ, ఉమెన్ సెప్టీ విభాగం అధికారి స్వాతి లక్రా అన్నారు. మానసిక, శారీరక వేధింపులకు గురయ్యే వారికి భరోసా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుందని స్వాతి లక్రా పేర్కొన్నారు. మహిళల…
