ఇక సంకీర్ణ రాజకీయాలు …!
ఇండియా కూటమి నుంచి ఎన్‌డిఎకు ఊహించని సవాల్ ఎదురైంది. బిజెపికి మూడవసారి లోక్‌సభ మెజారిటీని అడ్డుకోగలిగింది. దేశంలో ఒక దశాబ్దం పూర్తి మెజారిటీ తర్వాత సంకీర్ణ రాజకీయాలు అవసరమని ఈ ఎన్నికలు చాటిచెప్పాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) దాని సీట్ల సంఖ్య 240కి పడిపోయింది-ఐదేళ్ల క్రితం 303 సీట్లు గెలుచుకోగా,…







