ప్రపంచంలో మొత్తంగా భారత్‌లోనే పత్తి పంట ఎక్కువ
అమెరికాలో బేయర్ పత్తి పరిశోధన కేంద్రం సందర్శించిన రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి పత్తిలో ఉత్పాదకత పెంచడంపై అద్యయనం చేస్తున్నామని వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమకు అది మూలాధారమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల…
