ఆదాయం పెంచే మార్గాలను ఆన్వేశించండి

పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించండి మంత్రులతో కలిసి వివిధ శాఖాధికారులతో డిప్యూటీ సిఎం భట్టి సమీక్ష ఖజానా లోటు భర్తీకి ప్రభుత్వం కసరత్తు ఆస్తిపన్ను మదింపు..వాటర్ బిల్లులపై నజర్..ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు జిహెచ్‌ఎంసి కసరత్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 7 : రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని అధికారులను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క…








