పోలవరం వల్ల భద్రాచలానికి ముప్పు ఉంది
తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాష్ వ్యాఖ్యలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే భద్రాచలం గ్రామం పూర్తిగా మునిగిపోతుందని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాశ్ అన్నారు. 67 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగితేనే రామాలయం వెళ్లేందుకు వీలు లేకుడా అష్టదిగ్భందనం అయిందని, అదే పొలవరం పూర్తయితే…
