నిరుద్యోగం ప్రతి ప్రభుత్వానికీ ఒక సవాల్
దళితబంధు పుట్నాలు, బఠాణీల పంపిణీ కాదు… సంపద పెంచాలన్నది, పేదరిక నిర్మూలన లక్ష్యం దళిత పారిశ్రామకవేత్తలకు పూర్తి సహకారం ఉన్నత విద్యావంతులు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకోవాలి డిక్కీ సదస్సులో మంత్రి కెటిఆర్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేని ప్రధాని..ఆయనను ఏమంటారంటూ ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని, అవకాశాలను…
