NEWS

NEWS

రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన అకాలీదళ్‌ ఎమ్మెల్యే

చండీఘడ్‌,‌జూలై18 :  జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో అకాలీదళ్‌ ఎమ్మెల్యే మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ అయ్యాలీ పాల్గొనలేదు. ఆ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో ద్వారా తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి ముర్ము లేదా విపక్ష అభ్యర్థి యశ్వంత్‌కు ఓటు వేయడం లేదని ఆయన ఆ వీడియోలో వెల్లడించారు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు…

పోలవరం వల్ల భద్రాచలానికి ముప్పు ఉంది

 తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వి.ప్రకాష్‌ ‌వ్యాఖ్యలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే భద్రాచలం గ్రామం పూర్తిగా మునిగిపోతుందని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ‌వి ప్రకాశ్‌ అన్నారు. 67 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగితేనే రామాలయం వెళ్లేందుకు వీలు లేకుడా అష్టదిగ్భందనం అయిందని, అదే పొలవరం పూర్తయితే…

చురుకుగా వరంగల్‌ ‌నూతన హాస్పిటల్‌ ‌నిర్మాణం పనులు

మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం సహచరులతో కలిసి పరిశీలించిన మంత్రి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : వరంగల్‌ ‌సెంట్రల్‌ ‌జైలు స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీసూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌పనులను, నిర్మాణ నమూనాను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తన మంత్రివర్గ సహచరులతో కలిసి పరిశీలించారు. పనులను…

రూపాలు మార్చారు…పూజలు శాస్రోక్తంగా లేవు

గర్భాలయంలో కూడా పూజలు సక్రమంగా లేవు మీ కళ్లు తెరిపించడానికే భారీ వర్షాలు కరిపిస్తున్నా లష్కర్‌ ‌బోనాల పండుగ రంగంలో స్వర్ణలత ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం రంగం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలో సరిగ్గా పూజలు…

పార్లమెంట్‌ ‌సమావేశాలు అతి ముఖ్యమైనవి

సభ్యులంతా పాల్గొనాలి సమావేశాల సందర్బంగా వి•డియాతో ప్రధాని మోడీ న్యూ దిల్లీ, జూలై 18 : పార్లమెంట్‌ ‌సమావేశాలు చాలా ముఖ్యమైనవన్న ప్రధాని మోడీ సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని తాను భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ ‌సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో…

అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక

తొలి వోటు వేసిన మంత్రి కెటిఆర్‌ ‌వరంగల్‌ ‌నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లి వోటేసిన సిఎం కెసిఆర్‌ ‌తెలంగాణ భవన్‌లో మాక్‌ ‌పోలింగ్‌ ‌పొరపాటున యశ్వంత్‌కు బదులుగా ముర్ముకు వోటు వేసిన కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌సీతక్క పార్లమెంట్‌లో వోటేసిన టిఆర్‌ఎస్‌ ఎం‌పిలు పార్లమెంట్‌ ‌భవనంలో వోటేసిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎంపిలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

మీకు గొటబాయ గతే !

బుద్ధిజీవని గద్దెనెక్కిస్తే నెత్తిపై సవారీ చేయవడ్తివి ఉద్ధరిత్తవని పగ్గాలు ఇస్తే పితురిగద్దలా పొడుస్తుంటివి అండగా ఉంటవని తలిస్తే… దండగ చేష్టలకు తెగబడ్తివి బతుకు వెలిగిత్తవంటే చితి మంటలు రాజేస్తివి మెతుకు దేశం చేస్తవంటే ఆకలి రాజ్యంగా మారిస్తివి దేశ సంపద కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెడ్తివి జాతి ఆదరువులను పరాయికి అప్పగిస్తివి ఏకంగా సంపన్న దేశాన్ని అంగడి…

కొరోనా కేసులు తగ్గుముఖం

న్యూఢిల్లీ,జూలై18:  దేశంలో కొరోనా  కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 16,935 మందికి పాజిటివ్‌ ‌వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,37,67,534కు చేరింది. ఇందులో 4,30,97,510 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,25,760 మంది మృతిచెందారు. ప్రస్తుతం…

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం…నర్మదా నదిలో పడ్డ మహారాష్ట్ర బస్సు

13 మంది ప్రయాణికులు మృతి సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి నరోత్తమ్‌ ‌భోపాల్‌,‌జూలై18: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ బస్సు నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు మరణించారు. ధార్‌ ‌వద్ద ఈ ఘటన జరిగింది. దుర్ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి…

శ్రీ‌లంకలో మరోమారు ఎమర్జెన్సీ

ఆదేశాలు  జారీ చేసిన తాత్కాలిక అధ్యక్షుడు కొలంబో,జూలై18 :  తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడేలా కనిపించటం లేదు. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్‌ ‌విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించాయి. అయినప్పటికీ..…