త్రివర్ణ పతాక రెపరెపలు నాగరికత అతి పురాతనం బహు భాషల గళహారం అనేక కులాల ఐకమత్యం పలు మతాల పరిమళం భిన్న జాతుల వైవిధ్యం బహుళ జాతి జన జీవనం భిన్నత్వ లక్షణాల భారతం ! పుణ్య నదుల సమాహారం సకల సంస్కృతుల సమ్మిళితం సమిష్టి కుటుంబ సౌభాగ్యం భరతుడి పాలన ఆదర్శం ఆర్యుల వేద…
పన్నుపోటు బాబోయ్!
ఎంత వెర్రి వాణ్ణి! అంతటా ఒకే పన్ను అనగానే ఎన్నో ఆశలు నా ఎదలో పొదలై మొలిచాయి. చిగురులు వేసే భావాలు లోలోపల గుసగుసలాడాయి. మొగ్గలు తొడిగే కొమ్మల్లో పువ్వులు పూసేలోగా పన్నులు గుంపులు,గుంపులుగా ఈగల్లా వాలుతోంటే తెలిసొచ్చింది అది అందగత్తె కాదు కురూపి అని. ఓ నాయకా! ప్రజాస్వామ్య పంట పొలంలో కాదేదీ పన్నుకనర్హం…
సాహితీరథి… దాశరథి
నవ కవన జలధి జాగృత పద్య నిధి సాహితీ రథ సారథి ప్రజా ఉద్యమ వారధి అతడే విశ్వ జగత్ప్రసిద్ధి దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ దాస్య విముక్తికి కలం పోరు సాగించిన వీరుడు కుహనా వర్గ సమాజంపై ధిక్కార స్వరమెత్తిన ధీరుడు నిజాం నిరంకుశ పాలనపై అక్షరం సంధించిన యోధుడు రజాకారుల గుండెల మీద కవనబాకు…
చారిత్రక మహానుభూతి కాల నాళిక…
చరిత్రలో నమోదైన అనేక యుద్ధాలకు, ప్రతి ఘటనలకు, ఆత్మార్పణలకు, ఎదురొడ్డిన తిరుగుబాట్లకు కేంద్రస్థానమై పరిఢవిల్లిన చారిత్రాత్మక ప్రాంతం వరంగల్లు. 1945 నుండి 2017 వరకు వరంగల్లు నగర చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని,బహుముఖంగా భారతదేశ చారిత్రక ఔన్నత్యాన్ని అవపోశనపట్టి విశ్లేషించిన నవల రామాచంద్రమౌళి కాలనాళిక. అనేక చారిత్రక సంఘటనల లోతుల్ని, ప్రజా ఉద్యమ…
అబార్షన్
విత్తిన విత్తు చినుకులతో కులికింది కులికినవిత్తు తడిసి మురిసింది మురిసిన విత్తు ముచ్చటపడి మొలకెత్తింది మొలకెత్తిన మొక్క కురిసిన వానకు వరద పాలైంది వరద పాలెన మడిని చూసి కడివెడు కన్నీటితో అన్నదాత తల్లడిల్లిపోతుండు దవాఖానాలో ఆమెకు పిండం తీసి గండం గట్టెక్కించారు తల్లి ప్రాణం దక్కినందుకు తల్లి కాలేని ఆ తల్లి పుట్టెడు దుఃఖాన్ని…
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా
ఆధునిక తెలుగు కవులలో గొప్ప పేరుగాంచిన విశ్వ కవి గుర్రం జాషువా.తెలుగు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహాకవి గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడు లో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు కులాంతర వివాహం చేసుకోవడంతో…
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే
అనూహ్యంగా ఆయననే ఎన్నుకున్న ఎంపిలు ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రాజకీయానుభవం లంక క్లిస్ట పరిస్థితుల్లో ఉందన్న కొత్త అధ్యక్షుడు కొలంబో,జూలై20: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. అన్యూహ్యం గా బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. లంక 8వ అధ్యక్షుడిగా…
పంజాబ్‌లో భారీ ఎన్‌కౌంటర్
కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మృతి సిద్ధూ మూసేవాలా హత్య కేసులో దోషులుగా గుర్తింపు చండీఘడ్,జూలై20: పంజాబ్‌లోని అమృత్‌సర్ కు సపంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు హతమయ్యారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నలుగురు గ్యాంగ్‌స్టర్స్ కు సంబంధమున్నట్లు తెలుస్తోంది.…
అన్న యోజన బియ్యం పంపిణీలో విఫలం
లబ్దిదారులకు అందకుండా తెలంగాణ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజా పంపిణీ శాఖ తీరుపై కేంద్రం ఆగ్రహం మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలోనూ విఫలం అందుకే సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరణ నిలిపివేత న్యూ దిల్లీ, జూలై 20 : తెలంగాణపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గరీబ్ కళ్యాణ్, అన్న యోజన పథకం…
పార్లమెంటులో చర్చకు సిద్దంగా లేని విపక్షం

ఆందోళనలపై మండిపడ్డ కేంద్రమంత్రి న్యూ దిల్లీ,జూలై20:పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజ్యసభలో నిత్యావసర ధరలు, జీఎస్పీ పెంపుపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టిన నేపథ్యంలో కేంద్రమంత్రి స్పందించారు. కాంగ్రెస్ కు సభ…
