NEWS

NEWS

క్లౌడ్‌ ‌బరస్ట్ ‌కన్ఫ్యూజన్‌

ఆడ్డగోలు హామీలు గుప్పించి దొడ్డరీతుల పథకాలు వల్లించి పిమ్మట నాలుక మడతేయడం నేటి నేతగణకు పరిపాటే కదా! తమ తప్పిదాలు కప్పిపుచ్చ ఇపుడు మేఘ విచ్ఛిత్తి అనే సరికొత్త డ్రామాకు తెరలేపింది అనుమానం అనే అస్త్రంతో నిందల పోరుకు సిద్ధపడింది గోదావరి వరదల మాటున విదేశీ శక్తుల హస్తముందని సాక్షాత్‌ ‌రాష్ట్రాధీశులవారు శంకించడమే దీనికి సాక్ష్యం…

రూపాయి మారక విలువ 80కి చేరిక

డాలర్‌ ‌రేటుతో పోలిస్తే అత్యంత దారుణంగా విలువ భారీ పతనంపై మండిపడుతున్న విపక్షాలు మోదీ సర్కార్‌ ‌వైఫలమేనని విమర్శలు న్యూ దిల్లీ, జూలై19 : మోదీ పాలనలో రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ చరిత్రలోనే తొలిసారి దారుణంగా దిగజారిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం చరిత్రలో తొలిసారి…

గోదావరి వరద తగ్గుముఖం

పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు ఇంకా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : వారం రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ వొస్తుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నెమ్మదించింది. గోదావరితో పాటు ఉప్పొంగి ప్రవహించిన వాగులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం(సరస్వతి) బ్యారేజీలోకి శనివారం…

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

మళ్ళీ పెరుగుతున్న  వరద –  5అడుగులు పెరిగే అవకాశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18 : గతవారం రోజులుగా గోదావరి వరద భయభ్రాంతులకు గురి చేసింది. అనేక గ్రామాలను వరదతో ముంచెత్తింది. నేటివరకు ఇంకా వరదముంపులోనే గ్రామాలు ఉన్నాయి. పంటపొలాలు కూడ చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం నుండి భద్రాచలం వద్ద గోదావరి మెల్లగా తగ్గుముఖం పట్టింది.…

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

ఎగువనుంచి కొనసాగుతున్న ప్రవాహం కర్నూలు,జూలై18:  శ్రీశైలం ప్రాజెక్టుకు అంతకంతకూ  వరద తాకిడి పెరుగుతోంది. ఎగువన ఉన్న జూరాల, తుంగభద్ర డ్యాంల నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో ఆలమట్టి, తుంగభద్ర జలాశయాలకు ఇన్‌లో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉండడం.. ఇంకా వరద వచ్చే అవకాశం ఉండడంతో…

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్‌ఖడ్‌ ‌నామినేషన్‌

‌హాజరైన ప్రధాని మోదీ, నడ్డా తదితరులు న్యూఢిల్లీ,జూలై18: ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, భాజపా అగ్రనేతలు పాల్‌ఒన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. భారత దేశ రెండో…

పోడు రైతులపై దాడులు ఆపాలి

డిమాండ్‌ ‌చేస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ పోరాటం ఉధృతం చేయాలని ఆదివాసీలకు పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : పోడు రైతులపై ఫారెస్ట్, ‌పోలీసు అధికారుల దాడులు నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్‌ ‌చేసింది. దీనిపై మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ ‌పేరిట లేఖ విడుదలైంది. రైతులపై…

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అక్కడిక్కడే ఆరుగురు దుర్మరణం కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 18 : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం జిల్లాలోని 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద లారీ-ఆటో ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అందిన వివరాల్లోకి వెళితే మద్నూరు నుంచి బిచ్కుంద వైపు జాతీయ రహదారిపై…

‌బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో రిషి సునాక్‌ ‌ముందంజ

గురువారం జరిగే రెండోరౌండ్‌ ‌పోలింగ్‌ ‌కీలకం లండన్‌,‌జూలై18: బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో భారత-సంతతికి చెందిన బ్రిటిషర్‌, ఇన్ఫోసిస్‌ ‌నారాయణమూర్తి అల్లుడు, మాజీ మంత్రి రిషి సునాక్‌ ‌ముందంజలో ఉన్నారు. ఆయనకు మద్దతు ఇవ్వ రాదంటూ ప్రస్తుత ప్రధారి బోరిజ్జాన్సన్‌ ‌పట్టుబడుతున్నా పరస్థితి మాత్రం రిషి సునాక్‌కు అనుకూలంగా మారుతోంది. ఈ క్రమంలో గురువారం జరిగే రెండోరౌండ్‌…

వాయిదాల పర్వంతో… మొదలైన పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు

రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణం వివిధ అంశాలపై చర్చకు విపక్షల పట్టుతో ఉభయ సభలు నేటికి వాయిదా న్యూ దిల్లీ, జూలై 18 : పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల తొలిరోజే వాయిదాలతో మొదలయ్యాయి. తొలిరోజు గందరగోళం మధ్య ఉబయసభలు వాయిదా పడ్డాయి. ఎగువసభ రాజ్యసభలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపుపై•…