బిజెపి జెండాను చూస్తే టిఆర్‌ఎస్‌కు వణుకు
కామారెడ్డి జిల్ల్లాలో పార్టీ నేతలపై దాడి దారుణం :రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టిఆర్‌ఎస్ మూకలు బరితెగించి దాడికి పాల్పడటం హేయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్‌ఎస్ నేతలు గజగజ…
