ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా హైదరాబాద్
ఆస్పైర్ సాప్ట్‌వేర్ సొల్యూషన్స్ సేవల ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి…

