గుజరాత్‌లో విషాదం నింపిన కల్తీ మద్యం
28 మంది మృత్యువాత గాంధీనగర్, జూలై 26 : గుజరాత్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదంనింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 28 మంది చనిపోయినట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. బొటాడ్ జిల్లా, రోజిడ్ గ్రామంలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. రోజిడ్ సహా చట్టుపక్కల గ్రామాలకు…
