అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేదు
2026 జనాభా లెక్కల తరవాతనే ఆలోచిస్తాం రాజ్యసభలో జివిఎల్ ప్రశ్నకు మంత్రి నిత్యానందరాయ్ సమాధాన తెలుగు రాష్ట్రాల ఆశలపై కేంద్రం నీళ్లు న్యూ దిల్లీ, జూలై 27 : తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో కుదిరేలా లేదు. దీనికోసం సుదీర్ఘంగా వేచిచూడక తప్పదని కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. 2026 వరకు వేచి…
