ఐటిఐల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాస్/ఫెయిల్ లేదా 8వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు…
