కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయం
టిఆర్‌ఎస్ నుంచి కూడా భారీగా చేరికలు 21న అమిత్ షా సమక్షంలో రాజగోపాల్, దాసోజుల చేరిక వి•డియా సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 5 : ఈనెల 21న మునుగోడు సభలో రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ సహా పలువురు నాయకులు బీజేపీలో చేరతారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్…
