పొగచూరుకుంటున్న బతుకులు

పడిపోతున్న పని దినాలు.. అమలుకు నోచుకోని వేతన జీవో 41 2014 కటాఫ్ నిబంధనతో వేల మందికి అందని జీవనభృతి ఉనికి కోల్పోతున్న బీడీ రంగం ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల, నవంబర్ 27 రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు తరతరాలుగా ఉపాధి కల్పిస్తూ వస్తున్న బీడీ రంగం ప్రస్తుతం ఉనికిని కోల్పోయే పరిస్థితులో ఉన్నది. పని…




