కరువు ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు

– ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి పనులు ప్రారంభించాలి – నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : ఎల్‌నినోతో ఎదురయ్యే నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి…





