Day August 4, 2026

‘కేర్’లో రేపు ఉచిత వాస్క్యులర్ హెల్త్ చెకప్

– ఉచితంగా డాప్లర్ పరీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : జాతీయ వాస్క్యులర్ డే సందర్భంగా రక్తనాళాల వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రారంభ దశలోనే వాటిని గుర్తించే లక్ష్యంతో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ గురువారం ఉచిత వాస్క్యులర్ హెల్త్ చెకప్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఉచిత డాప్లర్ పరీక్షతోపాటు ప్రముఖ వాస్క్యులర్ సర్జన్,…

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

– రేప‌టినుంచి నుంచి 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా(కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘నీట’ యÖజీ-2026లో…