మోదీజీ మీరు పెట్టుకోకూడని వారితో పెట్టుకున్నారు!
నవతరం స్వరం మారుతోంది యువతరంతో పెట్టుకోవద్దు హక్కుల కోసం పోరాడే వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సీబీఐ, ఈడీలకు యువతరం భయపడదు ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: మోడీజీ మీరు పెట్టుకోకూడని వారి తో పెట్టుకున్నారు, యువతరంతో పెట్టుకున్నారు. మోడీ గారు జాగ్రత్త పడండి. స్వరం మారుతున్నది రాజ్యం ఉలిక్కి…
