Day June 20, 2026

శూర్ఫ‌ణ‌ఖ ఆగ్ర‌హం వెనుక రాజ‌ధ‌ర్మ బోధ‌!

”నాయకత్వం, పరిపాలన, వ్యక్తిత్వ వికాసంపై వాల్మీకి నిర్దేశంగా పేర్కొనదగిన ఈ గ్రంథం, ఒక విజయవంతమైన నాయకుడిని ‘దూరదృష్టి గలవాడు’గా, ‘మిత్రుడిని, శత్రువును వేరు చేయగల’ మేధో స్పష్టతను, రాజనీతి వ్యవహారాలను స్వ‌యంగా పర్యవేక్షించగల పరిపాలనా పటిమను కలిగినవాడిగా వర్ణిస్తుంది. తన సొంత కోరికలను, అహంకారాన్ని జయించడంలో విఫలమైన నాయకుడు, పరిపాలించే నైతిక హక్కును అప్పటికే వదులుకున్నట్లేనని,…

‘నీట్‌’ అడ్మిట్‌ ‌కార్డుల్లో లోపాలు

– మహారాష్ట్ర విద్యార్థికి అరబ్‌ ఎమిరేట్స్ ‌సెంటర్‌ ‌- ఎటిఎకు సమాచారం ఇచ్చిన విద్యార్థి – పొరపాటును సవరించి, కొత్త కేంద్రం అలాట్‌కు హామీ న్యూదిల్లీ,జూన్‌20: ‌నీట్‌ ‌రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ జారీ చేసిన అడ్మిట్‌ ‌కార్డులో లోపాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఓ అభ్యర్థికి.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబుధాబీలో…

కట్లపాములతో చెలగాటం

ప్రాణం కోల్పోయిన యువకుడు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌20:  ‌పాముతో చెలగాటం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. స్నేహితులను భయపెట్టాలని ఆ వ్యక్తి చేసిన పిచ్చి పని అతని ప్రాణాలను బలితీసుకుంది. ఫామ్‌హౌస్‌లో కనిపించిన కట్లపాము పిల్లను చేతిలో తీసుకుని పరాచకాలు ఆడటంతో.. అది కాటువేసింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన…

ప్రియుడి మోజులో రెండేళ్ల కొడుకు హత్య

– ఫిట్స్‌తో చనిపోయాడని భర్తను నమ్మించిన భార్య – అనుమానంతో పోలీసులకు ఫిర్యాదుతో బయటపడ్డ బండారం సిద్దిపేట, ప్రజాతంత్ర ,జూన్‌ 20: ‌సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని రెండేళ్ల కొడుకునే ఓ కన్నతల్లి హత్యచేసింది. ఫిట్స్ ‌వచ్చి చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కానీ తండ్రికి అనుమానం రావడంతో 20 రోజుల…

వోట్ల ప్రక్షాళనే ‘సర్‌ ‘ ప్రధాన ఉద్దేశ్యం

-చనిపోయిన, అడ్రస్‌ ‌మారిన వారి వోట్లు మాత్రమే తొలగింపు -ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ ‌రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌20:‌తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ 25 ‌నుంచి సర్‌ ‌పక్రియ ప్రారంభం అవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ ‌రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జూన్‌ 15 ‌నుంచి జూన్‌24 ‌వరకు సన్నాహక పక్రియ జరుగుతుందని.. జూన్‌…

నరహరి లాకర్లలో భారీగా డబ్బులు

– రూ.కోటిన్నర నగదు స్వాధీనం – రెండున్నర కిలోల బంగారు ఆభరాణాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌ల్యాండ్స్ అం‌డ్‌ ‌సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ ‌సుంకరి నరహరి లాకర్లలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నరహరిపై అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు నేపథ్యంలో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈక్రమంలో…

నగరంలో పలుచోట్ల భారీ వర్షం

– జలమయమైన లోతట్టు ప్రాంతాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌భాగ్యనగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోగా, ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.…

ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాల్సిందే

– దిల్లీలో మరోమారు ఆందోళనకు దిగిన కాక్రోచ్‌ ‌పార్టీ న్యూదిల్లీ, జూన్‌ 20: ‌దిల్లీలో హైటెన్షన్‌ ‌నెలకొంది. జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద జరుగుతున్న కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ)‘ ఆందోళనల్లో ఉద్రిక్తత నెలకొంది. నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌, ‌కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలనే డిమాండ్లతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే, తమ…

ఒడిషాలో రూ.47వేల కోట్లతో అభివృద్ధి పనులు

– రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మోడీ ప్రకటన – రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలసి ప్రారంభించిన ప్రధాని – ముర్ము స్వగ్రామం పహాడ్‌పూర్‌ను సందర్శించిన మోదీ – సోలార్‌ ‌విలేజ్‌గా మారుస్తామని ప్రకటన భువనేశ్వర్‌,‌ జూన్‌ 20: ఒడిషా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో జరిగిన ’వికాస్‌…