Day May 28, 2026

అర్థరాత్రి పోలీస్‌ ‌కార్యాలయం ముందే దారుణం

– ఒంటరిగా వెళుతున్న యువతిపై ఐదుగురు నేపాలీల దాడి – కేకలు వేయడంతో స్థానికులు వచ్చి దేహశుద్ది హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే28:హైదరాబాద్‌ ‌బషీర్‌ ‌బాగ్‌లో ఒంటరిగా వెళ్తున్న ఓ యువతి పట్ల కొందరు దుండగులుఅసభ్యంగా ప్రవర్తించారు. బుధవారం రాత్రి బషీర్‌ ‌బాగ్‌ ‌సీసీఎస్‌ ‌కార్యాలయం ఎదురుగా ఈ దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతిని చూసి……

బాలిక జీవితంతో చెలగాటమాడితే సహించం

– తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలకు నోటీసులు – మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీతక్క ఏటూరునాగారం, ప్రజాతంత్ర, మే 28 : ఏటూరునాగారంలో ఒక మైనర్ బాలిక వ్యవహారానికి సంబంధించి కొందరు ప్రతిపక్ష నాయకులు, వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,మ‌హిళా శిశు సంక్షేమ…

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం

– చింతపల్లిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నల్లగొండ, ప్రజాతంత్ర, మే 28 : రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునే క్రమంలో భాగంగా నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పీఏసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం…

బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, ప్రజాతంత్ర, మే 28 : బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లా పట్ల ఉన్న అపారమైన విశ్వాసాన్ని, త్యాగనిరతిని చాటిచెప్పే గొప్ప పండుగ ఇది అని అన్నారు. నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్డు ఈద్గాలో ముస్లిం సోదరులను కలిసి మాట్లాడారు. బక్రీద్ కేవలం ఒక మతపరమైన వేడుక…

అమెరికా దాడులకు ప్రతీకార దాడులు

– పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు టెహ్రాన్, మే 28: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా` ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హర్మూజ్ సవిÖపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. హర్మూజ్ జలసంధి సవిÖపంలోని…

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

– చివరి ధాన్యం గింజ వరకు కొంటాం – మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి మంచిర్యాల, ప్రజాతంత్ర, మే 28 తమ ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చివరి ధాన్యం గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామని పేర్కొన్నారు. చెన్నూరు మండలం బావురావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని…

ఉనికి కోసమే బీజేపీ నాయకుల ‘రైతు భరోసా’

– ఎఫ్సీఐ ద్వారా ఎందుకు కొనరో చెప్పాలి – బీజేపీ నేతలపై మండిపడ్డ మంత్రి అడ్లూరి జగిత్యాల, ప్రజాతంత్ర, మే 28 : ఉనికి కోసమే బీజేపీ నాయకులు రైతు భరోసా యాత్ర చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్క్ష్మణ్ కుమార్ విమర్శించారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదో…

ఇందిరమ్మ ఇళ్ల సవాలు కట్టుబడండి

– డబ్బా ఇళ్లు కాదు.. డబుల్ ఇళ్లు కట్టిన ఘనత మాది – పొంగులేటి సవాల్పై కేటీఆర్ ప్రతిసవాల్ హైదరాబాద్,ప్రజాతంత్ర, మే28: సవాళ్ళు చేయడం, పారిపోవడం కాంగ్రెస్ నేతలకు అలవా టేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ వోట్లు అడగదని.. డబుల్ బెడ్రూం ఇళ్లు…

ఎట్టకేలకు సిద్దరామయ్య రాజీనామా

– గవర్నర్‌ ‌కార్యదర్శికి రాజీనామా లేఖ అందచేత – అధిష్ఠానం ఆదేశాల మేరకు వైదొలగుతున్నట్లు ప్రకటన – జాతీయ రాజకీయాలకు వెళ్లే ఆలోచన లేదని వెల్లడి బెంగళూరు,మే 28: కొంతకాలంగా ఊహాగానాలతో సాగిన రాజకీయాలు మలుపు తిరిగాయి. కర్ణాటకలో సిద్దరామయ్య ప్ర‌స్థానం ముగిసింది. ముఖ్యమంత్రి పదవికి ఆయ‌న‌ రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం డీకే శివకుమార్‌తో…