Day April 16, 2026

హైదరాబాద్‌లో ప్రోటోల్యాబ్స్ జీసీసీ

– మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: అధునాతన ఇంజనీరింగ్, డిజిటల్ తయారీ సంస్థ ప్రోటోల్యాబ్స్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో గ్లోబల్ సామర్థ్య కేంద్రం (జీసీసీ¾) ఏర్పాటుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. దీని స్థాపనతో 300మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రోటోల్యాబ్స్ స్థానిక…

సాకారం కాబోతున్న సాధికారత

– మహిళా బిల్లుపై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: మహిళల రాజకీయ ను మరింత బలపరిచేందుకు వారికి 2029 నుంచి చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే దృఢసంకల్పంతో చట్ట సవరణను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. చందానగర్‌లో గురువారం ఆయన మీడియాతో…

పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి

– ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో రాష్ట్రం అవకాశాల ఖని ‘ యూఎస్ నేషనల్ కాలేజ్ వార్’ ప్రతినిధుల భేటీలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి…