ఆయనకే మా వోటు.. గ్రామాల ఏకగ్రీవ తీర్మానం

 

మొదలైన ఎన్నికల నగారా..

సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామస్తులు మంత్రి హరీష్ రావు,బి ఆర్ ఎస్ పార్టీ కే మా వోటు అని ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు..- మా ఊరంతా మంత్రి హరీష్ రావు .. బి ఆర్ ఎస్ పార్టీ కే అని జై కొడుతూ గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు ప్రారంభించాయి. నేడు మంత్రి హరీష్ రావు కు ఏకగ్రీవంగా తీర్మానం ఇవ్వనున్న గ్రామస్తులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *