ఆ అవసరం లేదనే!

ద్రావిడసాహిత్యోద్యమం రాబోతోందా, లేక రావాలని కోరుకుంటున్నారా? రావాలని కోరుకుంటూ ఉంటే మాత్రం, నా సమాధానం- ఆ అవసరం లేదనే! జరుగుతున్నది సాహిత్యాల మధ్య ఘర్షణ కాదు. అంతకన్నా కీలకంగా మతమనే ఒక భావోద్వేగపరమైన అంశాన్ని ఉపయోగించుకుంటూ ద్రావిడ భాషాప్రాంతాలను ఉత్తర, పశ్చిమభారతీయ రాజకీయ ఆధిపత్యంలోకి లాక్కునే ప్రయత్నం. ఆ విధంగా ద్రావిడ భాషాప్రాంతాల ప్రత్యేక అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. కనుక అవసరమైనది ప్రజాస్వామిక రాజకీయ ప్రతిఘటన.

కల్లూరి భాస్కరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *