Tag US Iran War

అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తే అంతే సంగతులు

Us Iran War News

ఒక్కచుక్క  చమురును కూడా సరఫారా కానివ్వం ఇరాన్‌ ‌మరోమారు ఘాటు హెచ్చరికలు న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : అమెరికా తమపై ఆర్థిక యుద్దాన్ని కొనసాగిస్తే ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వమని ఇరాన్‌ ‌హెచ్చరించింది. హోర్ముజ్‌ ‌జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్‌ ‌రెజాయీ…

యుద్ధం అక్కడ… భారం ఇక్కడ!

“కొద్ది రోజుల క్రితమే యుద్ధ విరమణతో పరిస్థితులు చక్కబడతాయనే ఆశలు వ్యక్తమయ్యాయి. చమురు ధరలు తగ్గుతాయని, దిగుమతి వ్యయం తగ్గుతుందని, ద్రవ్యోల్బణం అదుపులోకి వొస్తుందని ప్రభుత్వం కూడా ఆశించింది. కానీ ఆ ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన మార్కెట్ మళ్లీ సంక్షోభంలో పడింది.…