ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధిత కుటుంబాలకు ఓదార్పు శ్రీనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘భారమైన హృదయంతో పెహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి అంతిమ నివాళులర్పిస్తున్నాను. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. పహల్గామ్ బాధిత కుటుంబాలతో శ్రీనగర్‌లో కేంద్ర మంత్రి…




