Take a fresh look at your lifestyle.
Browsing Tag

today headlines

క్లీన్‌ ‌హైదరాబాద్‌ ‌కోసం కృషి

స్వచ్ఛ హైదరాబాద్‌ ‌దిశగా మరో ముందడుగు డయల్‌ ఎ ‌సెప్టిక్‌ ‌ట్యాంకర్‌ ‌ప్రారంభించిన కెటిఆర్‌ స్వచ్ఛ హైదరాబాద్‌ ‌దిశగా మరో ముందడుగు పడింది. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జలమండలి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో భాగంగా డయల్‌ ఏ ‌సెప్టిక్‌…
Read More...

టిటిడి చైర్మన్‌గా మరోసారి వైవి సుబ్బారెడ్డి

కాపు కార్పొరేషన్‌ ‌ఛైర్మన్‌గా అడపా శేషు సివిల్‌ ‌సప్లైస్‌ ‌కార్పొరేషన్‌ ‌ఛైర్మన్‌గా ద్వారంపూడి పలు నామినేటెడ్‌ ‌పోస్టులను భర్తీ చేసిన సిఎం జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు అమరావతి, జూలై 17 : ఎపి ముఖ్యమంత్రి తాజాగా…
Read More...

కర్నూలులో కదం తొక్కిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు

పెట్రో ధరలకు నిరసనగా భారీ ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న పిసిసి అధ్యక్షుడు సాకె శైలజానాథ్‌ ‌కర్నూలు, జూలై 17 : పెట్రోల్‌ ‌ధరలను నిరసిస్తూ కర్నూలు లో కాంగ్రెస్‌ ‌భారీ ర్యాలీ నిర్వహించింది. వేలాదిగా ప్రజల మద్దతుతో కేంద్రానికి వ్యతిరేకంగా…
Read More...

ప్రజలపై మోయలేని పన్నుల భారం

ఎపిలో కొనసాగుతున్న ఆందోళనలు 18,19,20 తేదీల్లో దీక్షలు, 24 న సంతకాలు సేకరణ విజయనగరం,జూలై 17 : చెత్త, ఆస్థి విలువ ఆధారంగా ప్రజలపై వేస్తున్న పన్నులు భారాలను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 18,19,20 తేదీల్లో దీక్షలు, 24 న సంతకాలు సేకరణ కార్యక్రమాలు…
Read More...

నంద్యాల వ్యవసాయ కేంద్రాన్ని తరలించవద్దు

ఈ భూములను బదిలే చేస్తే ఊరుకునేది లేదు కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌తులసిరెడ్డి హెచ్చరిక నంద్యాల,జూలై 17 : నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ భూముల జోలీకి వస్తే సహించేది లేదని ఊరుకునేది లేదని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌…
Read More...

టిడిపికి మరో షాక్‌ ‌పార్టీకి రాజీనామా చేసిన శోభా హైమవతి

విజయనగరం,జూలై 17 : ఎస్‌ ‌కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఆమె రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపనున్నారు. ఈమె టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు పలు కీలక పదవుల్లో పని చేసిన ఆమె కొంతకాలంగా టీడీపీకి దూరంగా…
Read More...

కోకాపేట భూముల వేలంలో వెయ్యికోట్ల గోల్‌మాల్‌

‌రామేశ్వరరావు కుమారులకు భూములు కట్టబెట్టారు వేలంలో పాల్గొనకుండా కొందరికి బెదిరింపులు సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కేసులపై విచారణ చేయాలి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి కోకాపేట భూముల వేలంలో వెయ్యికోట్ల అక్రమాలు జరిగాయని పీసీసీ…
Read More...

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

తెలంగాణకే ప్రత్యేకమైన పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపు కుంటారు. జూలై లేదా ఆగస్టు మాసంలో వచ్చే ఆషాడం వచ్చిందంటే, తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా…
Read More...

స్వీయ ఔన్నత్యంతో సక్సెస్‌..

"సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకోకండి. సాధించగల శక్తి సామర్ద్యం లను విశ్లేషణ చేసుకోవాలి. ఇతరుల గౌరవంను సంపాదించ డానికి మంచి వ్యక్తిగా కొన్ని పనులు చేయాలి. ఇతరులను భయపెట్టే పనులను చేయకూడదు. ఓటమినుండి గెలుపు కోసం కావల్సిన శక్తి…
Read More...

చినుకు పడితే.. నగరం వణుకుతుంది.. ఏజెన్సీ ఏడుస్తుంది..!

"నగరీకరణ, పట్టణీకరణలో నిబంధనలను తుంగలో తొక్కి భూ ఆక్రమణలు చేసి ఆకాశహార్మ్యాల నిర్మాణం రియల్‌ ఎస్టేట్‌ ‌దందాలతో నియమ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేయడం వలన వర్షపు నీరు, మురుగు నీరు జన నివాసాలకు వస్తున్నాయి. ఆటంకం లేకుండా ప్రయాణించేలా…
Read More...