లడ్డు కల్తీ విషయంలో స్వతంత్ర దర్యాప్తు టీం

ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ తిరుమల లడ్డూపై సుప్రీం కీలక నిర్ణయం తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు…