‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’
బాల కార్మికుల నుంచి దేశ అత్యున్నత స్థాయి చేరిన విద్యార్థులు ఎంవిఎఫ్ ఫౌండేషన్ విద్యా ఉద్యమ ప్రస్థానం ఇదీ.. ఉద్వేగభరితంగా ఫౌండేషన్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం బడి బయటి పిల్లలను అక్కున చేర్చుకొని వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా ఆటపాటలతో చైతన్యవంతం చేసి సరస్వతి ఒడిలోకి చేర్పించారు. ఎంవిఎఫ్ వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్ శాంతా సిన్హా.…