సైబరాబాద్‌లో ల్యాండ్ కేసులు ఎక్కువ

తమ పరిధి మేరకు సమస్యలు పరిష్కరించాం సైబర్ క్రైమ్‌పై ఎక్కువ దృష్టి సారించాం వార్షిక నివేదికను వెల్లడించిన సైబరాబాద్ సిపి మహంతి హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్24:సైబరాబాద్‌లో ల్యాండ్ కేసులు ఎక్కువగా ఉంటాయని.. తమ లిమిట్‌ను బట్టి పరిష్కరించామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. ఈ సంవత్సరం సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పై ఎక్కువ దృష్టి…