Tag telugu news online

పేదల అసైన్డ్ ‌భూములను లాక్కోవొద్దు

దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల ఆందోళన.. అండగా నిలిచిన ఎంపీ ఈటల రాజేందర్‌. అధికారులపై ఫైర్‌ ‌మేడ్చల్‌ ‌మల్కాజిగిరి, ప్రజాతంత్ర,అక్టోబర్‌ 26: అసైన్డ్ ‌భూములను ఇష్టం వొచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికీ లేదని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల లబ్దిదారులు శనివారం ఆందోళన చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన ఎంపీ…

ఢిల్లీలో గాలి నాణ్యత మెరుపడేదెప్పుడు ???

will air quality improve in Delhi???

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి గాలి నాణ్యత క్షీణిస్తుంది. గాలి నాణ్యత వాతావరణ అంచనా పరిశోధన వ్యవస్థ (సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్-సఫార్) రియల్ టైమ్ డేటా ప్రకారం గాలి నాణ్యత సూచిక (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ – ఏక్యూఐ) 21 అక్టోబర్ ఉదయం 8 గంటలకు…

క్వీన్‌ ఆఫ్‌ ది బ్యాటిల్‌ – ఇండియన్‌ ఇన్‌ఫంట్రీ

(27 అక్టోబర్‌ ‘భారత పదాతిదళాల దినోత్సవం’ సందర్భంగా) ఇండో చైనా, ఇండో పాక్ సరిహద్దు‌ల్లో అనునిత్యం అలజడులు, చొరబాట్లు సర్వసాధారణం అయ్యాయి. చైనా ప్రభుత్వం భారత భుభాగంలోకి చొచ్చుకొని రావడంతో గతంలో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ప్రత్యక్ష భయంకర పోరులో ఇరుపక్షాలు ప్రాణాలను కోల్పోవడం చూశాం. ఇలాంటి దేశ సరిహద్దుల రక్షణలో ప్రతికూల…

చరమాంకంలో తెలుగు నాటక రంగం!

Telugu drama sector!

19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపం చేశారు.  తెలుగు నాటక రంగంలో తొలి నాటక సమాజాన్ని…

స్కిల్స్‌ యూనివర్సిటీ నిర్మాణంలో ముందడుగు

Skills University

మెఘా’కు యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ వొచ్చే నెల‌లోనే నిర్మాణ ప‌నుల ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 26 : యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది.…

న‌వంబ‌ర్ నెలాఖ‌రులోగా స్పోర్ట్స్ పాల‌సీ….

Sports policy by the end of November

దేశంలోనే అత్యుత్త‌మ పాల‌సీగా ఉండాలి.. స్పోర్ట్ యూనివ‌ర్సిటీ బిల్లు స‌త్వ‌ర‌మే రూపొందించాలి… వొచ్చే రెండేళ్ల‌లో రాష్ట్రంలో నేష‌న‌ల్ గేమ్స్ నిర్వ‌హించేలా చూడాలి.. ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి   తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి (స్పోర్ట్స్ పాల‌సీ) సంబంధించిన తుది ముసాయిదా (ఫైన‌ల్ డ్రాఫ్ట్‌)ను న‌వంబ‌రు నెలాఖ‌రులోగా సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మ‌నం…

భారత అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో “ మోనిహార”

 వారాల అన్వేష్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రూపొందించిన సినిమా   హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్25: కరీంనగర్ కు చెందిన వారాల అన్వేష్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రూపొందించిన సినిమా “ మోనిహార” 55 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపికయింది. ప్రస్తుతం అన్వేష్ హైదరాబాద్లో సినిమా రంగంలో వున్నాడు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ…

ప్రభుత్వంపై నమ్మకం ఉంది : ఉద్యోగ జేఏసీ నేతలు

ఉద్యోగ సంఘాల జెఎసితో సిఎం భేటీ పలు అంశాలపై ముఖ్య‌మంత్రి సుదీర్ఘ చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 :‌ తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్ (‌టీజీవో) ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో చర్చలు జరిగాయి. సీఎస్‌ ‌శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు కేకే, జేఏసీ ప్రతినిధులు…

ఉద్యోగుల స‌మ‌స్య‌లన్నీ ప‌రిష్క‌రిస్తాం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భ‌రోసా.. 51 డిమాండ్లపై డిప్యూటీ సీఎం భ‌ట్టి చైర్మ‌న్ గా కేబినెట్ సబ్ కమిటీ డీఏపై రేప‌టి సాయంత్రలోగా నిర్ణ‌యం ఉద్యోగ సంఘాలతో స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 22 :  టీజీవో ఉద్యోగుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం సమావేశమయ్యారు.…