Tag telugu news online

ఇల్లాలు సేవ

తొలి కోడి కూతతో లేచి ఇంట్లో పనులని చక్కపెడుతూ పిల్లలను స్కూల్‌ ‌కి రేడి చేస్తూ శ్రీవారు ఆఫీస్‌ ‌కి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూ అత్త మామకు టైంకీ టీ టిఫిన్‌ ‌పెడుతూ…. కుటుంబ బాధ్యతలు మోసే రెండవ వ్యక్తి భార్య భర్తకు తోడు నీడగా ఉంటూ అమ్మగా, కోడలిగా విధులు నిర్వర్తిస్తూ ఇంటికి వచ్చే…

దాహార్తి!

రాజకుటీర సింహాసన కిరీటాల వలయం ఈ ప్రపంచం, ఈ విభజనల ప్రపంచమే మనిషికి శత్రువు. నిత్యం మూఢాచార మూలుగులతో, సంపదల పెంపులతో వెంపర్లాడునీ లోకం. ఇచ్చోటనే శరీరాలు గాయపడ్డాయి, ఆత్మలు దాహార్తి మయమయ్యాయి. కళ్లల్లో కల్లోలం రేగి, గుండెల్లో దిగులు పుట్టుకొచ్చింది. అస్తిత్వం ఓ ఆటవస్తువయింది. మృతుల్నే ఆరాధించే ఈ లోకంలో, జీవితానికి విలువ లేదు.…

జ్ఞాపకాల నెమలీక….

సుద్దాల అశోక్‌ ‌తేజ, పెండెం సత్యనారాయణ, శ్రీరామోజు హరగోపాల్‌, ‌సుభాష్‌, ‌సుధాకర్‌, ‌జయంత్‌ అన్న పేర్లున్న ఆరుగురు స్నేహితులు… ఈ ఆరుగురి స్నేహాను బంధం గత యాభై సంవత్సరాలుగా సతత హరితమై సాగుతూ వస్తున్నది. అశోక్‌ ‌తేజ ప్రఖ్యాత సినీగేయకవిగా, హరగోపాల్‌ ‌కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీతగా, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకులుగా లబ్ధ ప్రతిష్టులయ్యారు.…

మౌన విజయం

గతిని మతిని మార్చు గరిమ పాటవములు జీవి బుద్ధిజీవి చేవచాలు ఓడి గెలుపు కొరకు వాడు మౌని యగును జనులు తోడు నిలువ జయం కలుగు… శాంతి వినయం విశ్వమానవాళికి లాభశుభములు జీవ ఫలములు – రేడియమ్‌ 9291527757

బర్డ్‌ఫ్లూపై సర్కారు అలర్ట్..‌ పలు సూచనలు

చికెన్‌ ‌తక్కువగా తినాలి … కోళ్ల ఫారాలను శానిటైజ్‌ ‌చేయాలని ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌ ‌నుంచి వొచ్చే వాహనాల తనిఖీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి12 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ‌ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందడంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజలు చికెన్‌ ‌తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో…

2008 ‌డీఎస్సీ అభ్యర్థులకు కొలువులు

సెకండరీ గ్రేడ్‌ ‌టీచర్లు (ఎస్‌జీటీ)లుగా నియామకం నెలకు రూ.నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్న సర్కారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. డీఎస్సీ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అసలు సంగతేమంటే.. డీఎస్సీ-2008లో నష్టపోయిన మొత్తం 1,399 మంది అభ్యర్ధులకు…

అసమానతలను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ

•ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు.. •ఎస్సీ వర్గీకరణ లక్ష్యాన్ని అందరికీ వివరించాలి •ఎస్సీ ఎమ్మెల్సీలకు మంత్రి దామోదర సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: అణచివేతకు గురైన కులాల్లోని అసమా నతలను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ అని ఆరోగ్య శాఖ మంత్రి దామో దర రాజనర్సింహ అన్నారు. వర్గీకరణ అనేది ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం…

జీహెచ్‌ఎం‌సీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుంది… టిజెఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:జీహెచ్‌ఎం‌సీ కార్మికుల సేవలను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గుర్తిస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చిన ఐఎన్‌టీయూసీ అనుబంధ మునిసిపల్‌ ‌సహకార్‌ ‌మజ్దూర్‌ ‌యూనియన్‌ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ ‌సర్కిల్‌ ‌కార్యాలయం ఆవరణలో జరిగిన జీహెచ్‌ఎం‌సీ ఉద్యోగులు,…

కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలి

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్య‌లు అవ‌మాన‌క‌రం మాజీ మంత్రి హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 12 : కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం,  41శాతం రాష్ట్రలకు ఇవ్వాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.  సెస్సులు, సర్ చార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వొచ్చే…