త్వరలోనే ప్రజల్లోకి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్

ప్రజల గుండెల్లోంచి కెసిఆర్‌ను తొలగించలేరు కోలుకున్నాక ఇక జిల్లాల పర్యటనలు పెద్దపల్లి పార్లమెంట్ సక్షలో హరీష్ రావు వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి6: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్‌రావు వెల్లడించారు. శనివారం తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన…








