తెలుగు పత్రికకు కొత్త ఒరవడి దిద్దిన ఎడిటర్

(ఫిబ్రవరి 16 – నార్ల వర్థంతి) కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. ఎన్నో కొత్త పదాలు, పదబంధాలకు సృష్టికర్త ఆయన.…








