Tag telangana

బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుల పనులు వెంటనే మొదలుపెట్టాలి 

  పక్కనబెడితే ఊరుకోం.. లేకుంటే  రైతుల పక్షాన పాదయాత్ర చేపడుతాం. – మాజీ మంత్రి హరీష్ రావు నారాయణఖేడ్ కి బీఆర్ఎస్ హయాంలో రోజూ మంచినీళ్లు వోచ్చేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ..”100 కోట్ల రూపాయలను నారాయణఖేడ్ తండాలకు కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డబ్బును…

రూ.5 లక్షల కోట్ల కాంగ్రెస్ భూ కుంభకోణం

*రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ  *తన బహిరంగ లేఖకు సమాధానం ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాలని  డిమాండ్  * కాంగ్రెస్ తెచ్చిన పాలసీలోని లోపాలను వివరించిన కేటీఆర్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) ఆదివారం, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి ఒక బహిరంగ లేఖను రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…

 కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆవేదన

  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం.. ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో మాట్లాడిన కేటీఆర్  జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన…

చ‌రిత్ర‌ను మ‌లుపుతిప్పిన రోజు

– న‌వంబ‌ర్ 29కి అందుక‌నే అంత‌టి ప్రాధాన్య‌త‌ -కేసీఆర్ దీక్ష ఒక చ‌రిత్ర‌గా మిగిలిపోతుంది -సిద్దిపేట‌లో ఉద్యోగుల గ‌ర్జ‌న మ‌రోచ‌రిత్ర‌ – మాజీ మంత్రి హ‌రీష్‌రావు   నవంబర 29అంటే ఒక చరిత్ర,  ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజిది.  ఉద్యమానికి సిద్దిపేట కు అవినాభావ సంబంధం వుంద‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. శ‌నివారం సిద్దిపేట…

పొంత‌న‌లేని విద్యుత్ గ‌ణాంకాలు

– మంత్రుల‌ను నేరుగా ప్ర‌శ్నించిన హ‌రీష్‌రావు – మీ శాఖ‌ల‌పై మీకు అవ‌గాహ‌న లేక‌పోతే ఎట్లా? – అధికార్లు ఇచ్చిన లెక్క‌లు గుడ్డిగా చ‌దువుతున్నారు – పైగా బీఆర్ ఎస్ పై నింద‌లు. ఇదెక్క‌డి న్యాయం శ‌నివారం మీరు పీపీటీలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క  చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒక దానికి మరొకటి…

ఉద్యమంలో పిసీసీ ప్రెసిడెంట్ ఎక్కడున్నారు ..?

– కేసీఆర్ దీక్ష గురించి ఆయ‌న మాట్లాడ‌టం హాస్యాస్ప‌దం – దీక్ష విర‌మించాల‌ని వేడుకున్న‌ది కాంగ్రెస్ నేత‌లే – దీక్షా దివ‌స్ ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెల‌పాలి – తెలంగాణ ఉద్య‌మాన్ని అవ‌మానించ‌వ‌ద్దు – మాజీ మంత్రి కేటీఆర్     పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆయన కూడా ఈరోజు…

ఎనర్జీ ఉంటేనే పెట్టుబడులు

-స్టోరేజీకి అనుగుణంగా గ్రీన్‌ ఎనర్జీ -2047 నాటికి 3 ట్రిలియన్‌ ‌డాలర్‌ ఎకాన టార్గెట్‌ ‌-డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  గ్రీన్‌ ఎనర్జీ.. దేశ, ఆయా రాష్ట్రాల అభివృద్ధికి చాలా అవసరమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ ఎనర్జీ అనే చర్చ జరుగుతుందని అన్నారు. పారిస్‌లో…

గ‌త రెండేళ్ల‌లో వ్య‌వ‌సాయ‌రంగానికి ప్రాధాన్య‌త‌

– రైతుల సంక్షేమ‌మే ల‌క్ష్యం – రాష్ట్రంలో వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ‌కు అవ‌కాశాలు – ఆధునిక ప‌ద్ధ‌తుల‌ను ప్రోత్స‌హించాలి – అధికార్ల‌కు సూచించిన మంత్రి తుమ్మ‌ల‌ గత రెండు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింద‌ని మంత్రి తుమ్మ‌ల అన్నారు. “తెలంగాణ వ్యవసాయ – 2047 అగ్రిచాప్టర్” నివేదికపై చర్చించడానికి నేడు…

ఆత్మత్యాగం చేసిన వారికన్నా ఎవ‌రు గొప్ప‌?

-శ్రీకాంతచారి ఆత్మత్యాగం ఎందుకు  గుర్తుకు రావడం లేదు – గద్దర్‌, ‌కోదండరాం, అందె శ్రీ, గూడ అంజయ్యలను ఎందుకు విస్మరించారు? -కేటీఆర్‌ ‌వ్యాఖ్యలకు  ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంట‌ర్‌  తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్‌ ‌దీక్షను పెద్దదని చెప్పుకోవడం ఎంత‌వ‌ర‌కు స‌రైంద‌ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ‌ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌చేసిన దీక్ష నిజంగా…