Tag telangana

ఆయన అంతే…మా…మా..మాస్‌ ‌లీడర్‌

‌తండా వాసులతో కలిసి భోజనం మంత్రి అని ఫీలింగ్‌ ‌లేని సాదా సీదా మంత్రి హరీష్‌రావు లీడర్‌ అం‌టే గిట్ల ఉండాలె…మురిసిన తండా ప్రజలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారిన తండా ప్రజలతో భోజనం ఫోటోలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: ఆయన అంతే…గరీబోళ్లు, తండా ప్రజలు…పల్లె ప్రజలు అగుపిస్తే చాలు ఆయన ఆనందం అంతా…

తెలంగాణలో జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ..

  తెలంగాణ: ఈ నెల 23న కాంగ్రెస్ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 375కి.మీ సాగనుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి,…

తెలంగాణ విద్యార్థులకే మెజారిటీ మెడికల్  సీట్లు 

*బీ కేటగిరీ సీట్లలో 85% లోకల్ రిజర్వేషన్ *ఇక మీదట కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా *ఎంబీబీఎస్‌, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు స్వరాష్ట్రంలో ఉంటూ డాక్ట‌ర్ చ‌దవాల‌నుకునే వారికి తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్- బి…

నేటి నుంచి బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4 విడత ప్రజాసంగ్రామ పాద యాత్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ పాద యాత్ర నాల్గవ విడుత నేటి నుంచి ప్రారంభంకానుంది. గాజులరామం చిత్తారమ్మ ఆలయంలో  ఉదయం 10.00 గం. పూజ,ఆశీర్వాదం తరువాత  ఉదయం 11.00 గంటలకు బహిరంగ సభ మరియు పాదయాత్ర రాంలీలా మైదాన్, కుత్బుల్లాపూర్ నుండి   ప్రారంభం కానుంది. బండి సంజయ్ కుమార్…

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక ఇప్పటికే వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు ‌రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.…

దేశం కాదు..ముందు తెలంగాణ గురించి ఆలోచించు

రైతు ఆత్మహత్యలపై స్పందించి ఆదుకో రాష్ట్ర రైతులను ఆదుకోవడంలో కెసిఆర్‌ ‌నిర్లక్ష్యం సకాలంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు కెసిఆర్‌ ‌జాతీయ రాజకీయాలపై పొన్నం మండిపాటు ‌సీఎం కేసీఆర్‌ ‌తొలుత ఇంట గెలిచి…ఆ తర్వాత రచ్చ గెలిచే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌సూచించారు. తెలంగాణలో ఎంతోమంది…

పటాన్‌చెరు మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

త్వరలో హాస్పిటల్‌ ‌నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ ‌శ్రీకారం పలు అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు శంఖుస్థాపన వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ‌పటాన్‌చెరులో నిర్మించనున్న సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రానున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి…

తెలంగాణ ఆశ _శ్వాస  కాళోజీ నారాయణరావు

   అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఉద్యమాలలో ధైర్యంగా పాల్గొంటూ, అన్యాయాక్రమాలను ధిక్కరించడానికి గేయమో, పాటనో,కవితనో వ్రాసి    అక్రమాలనెదిరించిన   మూడక్షరాల  శరము “కాళోజీ”     1914  బీజాపూర్ జిల్లా రట్టహళ్ళి గ్రామంలో సెప్టెంబర్  9 న జన్మించిన కాళోజీ ఇంటిపేరు  కాలే-జీ  వాడుకలో  కాళోజీగా మారింది. పసిప్రాయంలో”సాయారం” గ్రామంలో  నివసించి మరల  తెలంగాణా “కారేపల్లి…