Tag telangana

రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్ రావు 

వర్చువల్ గా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీ ఎం కేసీఆర్… రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి…

రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్ రావు 

వర్చువల్ గా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీ ఎం కేసీఆర్… రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి…

రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్…: సీ ఎం కేసీఆర్

ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం శుభముహూర్తాన సిఎం కేసీఆర్ చేతులమీదుగా 9…

బండి సంజ‌య్ కు ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సంపూర్ణ మద్దతు : కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల

ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ న్యూ జెర్సీలో లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ బండి సంజ‌య్ ను హిందు హృదయ్ సామ్రాట్ ఫైర్ బ్రాండ్ గా, పవర్ బ్రాండ్ గా, తెలంగాణ బీజేపీ ఇమేజ్ ట్రాన్స్ఫార్మర్ బ్రాండ్ గా, నలభై యేండ్లు…

సిద్దిపేట లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో బీఫార్మసీ కళాశాల

    ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి   సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచ లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను సోమవారం మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్…

విజయభేరి సభకు భారీగా తరలిరండి…: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

  కొడంగల్ నేతల చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి కొడంగల్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కొడంగల్ ను అభివృద్ధి చేస్తామన్న బీఆరెస్ నేతలు ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఆదివారం జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్ పేట్, దౌల్తాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు…

ధర్మం గెలుస్తుంది…: హరీష్ రావు

జరగబోయే కురుక్షేత్రం లో బీఆర్ఎస్ దే విజయం మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి మహాభారతం చెప్పిన మంత్రి హరీశ్.. ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారనీ, కౌరవులు ఎక్కడా గెలువరు..రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మం అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్ధిపేట, దుబ్బాక…

విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి:కేటీఆర్

సెప్టెంబర్ 17.. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని భారత రాష్ట్ర సమితి ఘనంగా నిర్వహిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఘనంగా సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలనీ .. సెప్టెంబర్ 17వ తేదీన జరిగే జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున…

సిఎం కేసీఆర్ ఫోటోలతో ఆర్టిస్టు  ప్రొద్దుటూరు నుంచి సైకిల్ యాత్ర..

*సిఎం కేసీఆర్ పట్ల అభిమానం చాటుకున్న ఆంధ్రా కు చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్ రామాంజనేయ రెడ్డి.. ఏడు రోజుల పాటు సాగిన సైకిల్  ప్రయాణం.. *శుక్రవారం ప్రగతి భవన్ కు వచ్చిన ఆర్టిస్టు బృందాన్ని సాదరంగా ఆహ్వానించి, అభినందనలు తెలిపిన మంత్రి కెటిఆర్.. దివ్యాంగుడుగా అనేక కష్టాలననుభవించి స్వయం కృషితో పెయింటింగ్ ఆర్టిస్ట్ గా ఎదిగిన…