Tag telangana

కొత్త సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు..

  *మాక్ డ్రిల్ అంటున్న అధికారులు..! ప్రారంభానికి సిద్ధమవుతున్న సమయంలో తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం  కారణంగా   శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం భవనం నుంచి దట్టమైన పొగలు వచ్చాయనీ..11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు అని వార్తలు వచ్చాయి. _ఐదారు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయని మరికొందరు చెబుతున్నారు. అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి సచివాలయాన్ని…

నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం…

నూతన సచివాలయంలో మంటలు.. దురదృష్టం అన్న    బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరం..అని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి..అని పేర్కొంటూ..తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం..…

జర్నలిస్టులకు..వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు:మంత్రి హరీష్ రావు

జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్    ప్రెస్స్ క్లబ్ లో జరిగిన స్కాలర్ షిప్స్ పంపిణీ, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..జర్నలిస్టుల పిల్లలకు అందిస్తున్న స్కాలర్షిప్ లో భాగంగా ఏటా తన వంతుగా 5 లక్షలు ఇస్తానని …

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం ..

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం .. సమస్యలు పరిష్కరించుకుందామన్న సీఎం ఐజేయు జాతీయ సదస్సు కు ముఖ్య అతిథిగా సుముఖత దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు…

తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కెసిఆర్‌

మరోమారు అందరూ కలసి ఉద్యమించాల్సిందే కవిత లిక్కర్‌ ‌స్కామ్‌పై విచారణలో తేలుతుంది గన్‌పార్క్ ‌వద్ద నివాళి అర్పించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1:అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం మరిచిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హాని…

తెలంగాణలో గణనీయంగా తగ్గిన మాతృమరణాలు

అతి తక్కువ ఎంఎంఆర్‌ ‌లో దేశంలోనే మూడో స్థానం శాంపిల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌సిస్టం బులిటెన్‌ ‌ప్రకారం, 56 నుంచి 43కు తగ్గుదల సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ మతాశిశు సంరక్షణ చర్యలు హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ఎంఎంఆర్‌ ‌తగ్గుదలలో వెనుబడ్డ డబుల్‌ ఇం‌జిన్‌ ‌రాష్ట్రాలు ప్రజాతంత్ర డెస్క్, ‌నవంబర్‌ 30…

2023 ‌డిసెంబర్‌ ‌నాటికి యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌

‌గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు పనుల కొనసాగింపు ఏరియల్‌ ‌సర్వే ద్వారా పనుల పురోగతి పరిశీలన త్వరగా పనులు పూర్తి చేయాలన్న సిఎం కెసిఆర్‌ :‌తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి యావత్‌ ‌దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి…

భారత్ జోడో పాద యాత్ర లో అపశృతి..

 బుధవారం భారత్ జోడో పాద యాత్రలో రాహుల్ గాంధీ వెంట నడుస్తున్న మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రౌత్ పడి పోగా కుడి కనుబొమ్మకు గాయమైంది. ఆయనను హైదరాబాద్‌లోని వాసవి హాస్పిటల్ లో చేర్పించారు. తెలంగాణ పోలీసు ఏసీపీ అతడిని బలంగా నెట్టడంతో నేలపై పడిపోయి నట్లు తెలుస్తుంది.  తీవ్రమైన గాయంతో  తలను గాయం నుండి కాపాడుతుండగా, అతని…

మేడ్చల్ జిల్లా లో ప్రవేశించిన భారత్ జోడో

  – రాహుల్ రాకతో జనసంద్రమైన రోడ్లు.. – స్థానిక నాయకుల ఘనస్వాగతం… మేడ్చల్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబరు 02: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర జోరందుకున్నది. స్థానిక నాయకులతో కలిసి బుధవారంకూకట్ పల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈసందర్భంగా బాలానగర్ శోభన వద్ద కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున…