Tag telangana

సిఎం రేవంత్ @ ఫుట్ బాల్ గ్రౌండ్ 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి  ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం  కాసేపు ఫుట్  బాల్ ఆడారు.నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంతో బిజీగా గడిపిన సీఎం… ఆదివారం  ఫుట్ బాల్ ప్లేయర్ గా మారి యూనివర్సిటీలో సందడి చేసారు.

అలుగు’ పారేనా… ‘వెలిచాల’ వెలిసేనా..

కరీంనగర్ ఎంపీ సీట్ పై కాంగ్రెస్ లో వీడని ఉత్కంఠ గెలుపు లక్ష్యంగా అధిష్టానం కసరత్తు కరీంనగర్ (జగిత్యాల), ప్రజాతంత్ర, మార్చి 27: కరీంనగర్ ఎంపీ సీటు కు అభ్యర్థుల ఎంపిక పై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ వీడటం లేదు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్, బిజెపిలు తమ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ…

గాజా మారణహోమానికి తెలంగాణ,నుంచి అదానీ డ్రోన్లు.

  పాల‌స్తీనాపై దాడుల‌కు ఊత‌మిచ్చే ఒప్పందాన్ని ర‌ద్ద‌చేసుకోవాలి.. మానవ హక్కుల వేదిక డిమాండ్  ..   గాజాలో పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణహోమంలో డ్రోన్లు స‌ర‌ఫ‌రా చేసేందుకు  పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ చేసుకున్న ఒప్పందాన్ని వెంట‌నే ర‌ద్దుచేసుకోవాల‌ని మాన‌వ హ‌క్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు. విఎస్ కృష్ణ‌,   ఎస్ఎస్…

శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిన శైవ‌క్షేత్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు వేముల‌వాడ‌, కాళేశ్వ‌రం, రామ‌ప్ప త‌దిత‌ర ఆల‌యాల్లో పోటెత్తిన భ‌క్తులు శివుడికి  ప్ర‌త్యేక అభిషేకాలు, ఆల‌యాల్లో భ‌జ‌న‌లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో భ‌క్తిపార‌వ‌శ్యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 8 : రాష్ట్ర వాప్తంగా మహాశివరాత్రి  వేడుకలు ఘనంగా జ‌రిగాయి.  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హర హర మహాదేవ…

మేడారంలో శాశ్వ‌త అభివృద్ధి ప‌నుల కోసం క‌మిటీ

నిపుణులు, భ‌క్తులు, ఆదివాసీ సంఘాల స‌ల‌హాలు తీసుకుంటాం.. మేడారం జాత‌ర‌కు జాతీయ‌హోదా క‌ల్పించాలి.. సమ్మక్క సారలమ్మ  దీవెన‌ల‌తోనే  ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 27న రెండు గ్యారంటీల‌ను అమ‌లు చేస్తాం.. ప్రారంభోత్స‌వానికి ప్రియాంకా గాంధీ వ‌స్తారు.. మేడారం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 23 : నిపుణులు,  భక్తులు, ఆదివాసీ సంఘాల  అభిప్రాయాలు తీసుకొని  ఆదివాసీల సంప్రదాయాలకు అనుగుణంగా మేడారంలో…

కరెంట్ కట్ చేస్తే.. సస్పెండ్..

విద్యుత్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరిక రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున…

మరో రెండు గ్యారంటీల అమలు

*27 లేదా 29వ తేదీన ప్రారంభం* *గృహ లక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు* *విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష* గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ…

మేడారం జాతర ..భక్తులకు కొన్ని సూచనలు

ములుగు జిల్లా మేడారం,  తాడ్వాయి  వద్ద భారీ ఆదివాసీ కుంభమేలా  21-02-2024 నుండి 24-02-2024 వరకు జరుగుతుంది.పైన పేర్కొన్న దృష్ట్యా, ప్రజారోగ్య సంసిద్ధతలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర మరియు పరిసర ప్రాంతాలలో 72 వైద్య శిబిరాలను 150 మంది వైద్యులతో పాటు అంబులెన్స్ సేవలతో పాటు భక్తుల అవాంఛనీయ సంఘటనలు లేదా ఆరోగ్య…