Tag telangana updates

రామయ్య నడయాడిన నేల…

పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత మాస్టర్‌ ‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సమీక్ష వరదలకు నష్టపోయిన పంటలకు, ఇండ్లకు నష్టం అంచనాకు ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ‌దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంకు వొచ్చే భక్తులకు గోదావరి…

హాస్పిటళ్లలో మందుల కొరత

వ్యాధులు విజృంభిస్తున్నా చలనం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి ఎంపి ఈటల నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌ప్రభుత్వ హాస్పిటళ్లలో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. వీటిపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నోరు మెదపడం లేదని అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన…

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ….కెసిఆర్‌ ‌కల సాకారం

mla harish rao

వైద్య విద్య కోసం కెసిఆర్‌ ‌ప్రత్యేక కృషి మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూదాలి మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్రం అనుమతులపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ…

కాస్మెటిక్‌ ‌కాదు.. కాంక్రీట్‌ ‌పోలీసింగ్‌ అవసరం

డ్రగ్స్‌పై ఉక్కు పాదం…నేరాలకు పాల్పడుతున్న బానిసలు పోలీసులను చూస్తే డ్రగ్స్ ‌రహిత తెలంగాణగా మారుతుందని నమ్మకం సైనిక్‌ ‌స్కూల్‌ ‌తరహాలో హైదరాబాద్‌, ‌వరంగల్‌లలో పోలీస్‌ ‌స్కూళ్లు రెండేళ్లలో హైదరాబాద్‌లో పోలీసుల పిల్లలకు అందుబాటులోకి హైడ్రాపై కొందరు ఇష్టారీతి వ్యాఖ్యలు వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం చెరబట్టిన చెరువులను విడిపిస్తున్నాం పోలీసుల పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌లో సిఎం…

గాల్లో దీపంలా తెలంగాణ విద్యా వ్యవస్థ

విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన మాజీ మంత్రి కెటిఆర్‌ ‌హిమాచల్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గంజాయి సాగు నిర్ణయం సిగ్గుచేటని కెటిఆర్‌ ‌విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 :  ‌కాంగ్రెస్‌ ‌పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్‌పీసులు-డస్టర్లులేని…

కెసిఆర్‌ అవినీతిపై కాంగ్రెస్‌ ‌మౌనం

బిజెపి అధికారంలో ఉంటే అంకుశం దింపేది కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వ్యాఖ్య విదేశాల్లో మన ఈసీపై విమర్శలా..అంటూ రాహుల్‌ ‌గాంధీపై మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అవినీతి విషయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందని సిఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తీవ్ర…

మార్చికల్లా 4వేల మెగావాట్ల ఉత్పత్తి

భూ నిర్వాసితులకు తక్షణ పరిహారం ప్లాంట్‌ వరకు నాలుగులేన్ల రహదారి నిర్మాణం యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పనులప మంత్రుల సవిూక్ష నల్లగొండ,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:  యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని మనం గౌరవించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా…

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ.. భద్రాచలంకు రాకపోకలు నిలిపివేత తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. సోమవారం ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 49 అడుగులకు చేరుకుంది.…

నిబంధనలు తుంగలో తొక్కారు

పిఎసి ఛైర్మన్‌ ‌పదవి అరికెపూడికి ఎలా ఇస్తారు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌వేముల ప్రశాంతరెడ్డి నిలదీత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 :  ‌ప్రజాపద్దుల కమిటీ పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌ప్రశాంత్‌ ‌రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి ప్రతిపక్షానికి…