Tag telangana updates

 రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయాలకు అనుమతుల్లేవు

Former MLA Kancharla Bhupal Reddy

బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కూల్చివేతపై ‘సుప్రీమ్‌’‌కు వెళతాం: కంచర్ల నల్లగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: ‌నల్లగొండలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆఫీస్‌ను కూల్చేయాలన్న హైకోర్టు ఆదేశంపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ ‌రెడ్డి స్పందించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని చెప్పారు. అలాగే ఇచ్చిన ఆదేశంపై అప్పీల్‌కు వెళ్తున్నాం. అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీ…

నల్లగొండ బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయాన్ని కూల్చేయండి

అనుమతి లేకుండా నిర్మించడంపై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18:  అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ను కూల్చేయాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించింది. నల్గొండలోని ఆఫీస్‌ను పదిహేను రోజుల్లో నేల మట్టం చేయాలని స్పష్టం చేసింది. నల్ల‌గొండలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ను రెగ్యులరైజ్‌ ‌చేసేలా అధికారులను ఆదేశించాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అనుమతి…

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం : ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ‌

వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ఎలక్షన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ‘ఎక్స్’ ‌వేదికగా  ప్రకటించారు. ఈ విధానం ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్‌ ‌షాకు తప్ప.. ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని పేర్కొన్నారు.…

పెట్టుబడులకు తెలంగాణా వడ్డించిన విస్తరి

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ప్ర‌తీ ఒక్క‌రికి ఉద్యోగ, ఉపాధి కల్ప‌నే మా ల‌క్ష్యం మహిళలు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహం ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీ కోసం కృషి స్కిల్‌ ‌వర్సిటీ ద్వారా యువతకు శిక్షణ ఎంఎస్‌ఎంఈ ‌పాలసీ-2024 ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌18: ‌కాంగ్రెస్ ప్ర‌భుత్వం పార్టీలకతీతంగా అంద‌రికీ అభివృద్ధి ఫలాలను…

జూబ్లీహిల్స్ ‌నివాసంలో  బుధవారం సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా

రు.20 లక్షల చెక్‌ అం‌దజేసిన టెక్నో పెయింట్స్ ‌డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాస్‌ ‌రెడ్డి, సీవీఎల్‌ఎన్‌ ‌మూర్తి, అనిల్‌ ‌కొండోత్‌. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేసిన కుమారీ ఆంటీ.. రాష్ట్రంలో డేటా సెంటర్లు,ఈవీ ,సెమీకండక్టర్‌ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ బుధవారంసచివాలయంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని కలిసిన టిల్మన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఛైర్మన్‌ అండ్‌…

‘ప్రజాపాలన’, ‘విమోచన’ – రెండు పెద్ద అబద్ధాలు

thelangananunchi telangana dhaka

పాత ‘విమోచన దినం’, ‘విలీన దినం’, ‘విద్రోహ దినం’, గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన ‘జాతీయ సమైక్యతా దినం’తో పాటు ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజును ‘ప్రజాపాలనా దినం’గా ప్రకటించింది. అంటే ఒకే ఒక్క రోజుకు ఐదు పేర్లు సిద్ధమయ్యాయన్న మాట. నిజానికి ఈ అయిదు పేర్లలో…

ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం గృహజ్యోతి పథకంతో పేదల ఇంటిలో వెలుగు నింపాం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచాం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఖమ్మంటౌన్‌, ‌సెప్టెంబర్‌17, ‌ప్రజాతంత్ర : విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు…

దిల్లీ నూతన సిఎం అతిశి

న్యూదిల్లీ,సెప్టెంబర్‌17: ‌దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ ‌రాజీనామా చేయ డంతో..ఆయన స్థానంలో అతిషీని తదు పరి సిఎంగా ఆప్‌ ‌నేతలు ఎన్నుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర మంత్రి అతిషిని దిల్లీ కొత్త సిఎంగా కేజ్రీవాల్‌ ‌ప్రకటించారు. సిఎంగా…

‘‌సుప్రీమ్‌’ ‌బుల్డోజర్‌ ఆదేశాలు ‘హైడ్రా’కు వర్తించవు

స్పష్టం చేసిన కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17:‌బుల్డోజర్‌ ‌న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని నేరస్థులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే సుప్రీం ఆదేశాలు వర్తిస్తాయన్నారు.చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు.…