నిప్పుల తప్పెట…

నిమగ్నతతో, నిబద్ధతతో నిష్కర్షగా తాను అర్థం చేసుకున్న సామాజిక విషయాన్ని కవితాత్మకం చేయగలిగిన శక్తి కలిగిన కవి కృపాకర్ మాదిగ. సమాజం నుండి ప్రాపంచికత వైపు ఉద్విగ్నంగా సాగిన సామాజిక సంఘర్షణల సమ్మిళితమైంది ఆయన కవిత్వం. దళిత ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచి ఆలోచనాత్మకమైన ఎంతో సాహిత్యాన్ని ఆయన అందించారు. ఉద్యమ సందర్భమే కాదు విషయమేదైనా అద్భుతంగా,…








