ప్రజల జీవన సంస్కృతికి ప్రతీకలు బతుకమ్మ – దసరా

“బతుకమ్మ – దసరా తెలంగాణ ప్రజల జీవన సంస్కృతిలో భాగమైన పండుగలు. పూలను పేర్చే చేతుల్లో ప్రకృతితో అనుబంధం, పాటల్లో మహిళల అనుభవాలు, పల్లె ఉత్సవాల్లో సామూహిక జీవితం, జానపద కళల్లో శ్రమజీవుల సృజన కనిపిస్తాయి. ఈ ప్రజా సంస్కృతిని మతతత్వం, మార్కెట్ వినియోగ సంస్కృతి తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే పరిస్థితిని ఎదుర్కోవాలి. సమానత్వం, లౌకికత,…




