720 మెగా వాట్ల 8 యూనిట్లు పోయి ఢాం ఢాం ఢాం..
800 మెగావాట్ల 1 యూనిట్ వచ్చే ఢాం ఢాం ఢాం కాకతీయ కలగూర గంప – 15 ఇప్పుడు భద్రాది జిల్లలోని ‘పాల్వంచ’ పట్టణం లక్షా ముప్పై వేల జనాభాతో ఒక మునిసిపల్ కార్పొరేషన్ గా వెలిగి పోతుంది. కాని 60 సంవత్సరాల గతంకు పోతే అది ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం లోని ఒక…