Tag telangana political updates

సిఎం రేవంత్‌కు పోలీసుల విరాళం అందచేత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:‌తెలంగాణలో వరద భాదితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ.11.06 కోట్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ జితేందర్‌ అం‌దజేశారు. తెలంగాణ పోలీసు అకాడలో పాసింగ్‌ అవుట్‌ ‌పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎంకు చెక్కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిజిపి తదితరులు పాల్గొన్నారు.

రామయ్య నడయాడిన నేల…

పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత మాస్టర్‌ ‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సమీక్ష వరదలకు నష్టపోయిన పంటలకు, ఇండ్లకు నష్టం అంచనాకు ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ‌దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంకు వొచ్చే భక్తులకు గోదావరి…

హాస్పిటళ్లలో మందుల కొరత

వ్యాధులు విజృంభిస్తున్నా చలనం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి ఎంపి ఈటల నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌ప్రభుత్వ హాస్పిటళ్లలో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. వీటిపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నోరు మెదపడం లేదని అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన…

నిబంధనలు తుంగలో తొక్కారు

పిఎసి ఛైర్మన్‌ ‌పదవి అరికెపూడికి ఎలా ఇస్తారు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌వేముల ప్రశాంతరెడ్డి నిలదీత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 :  ‌ప్రజాపద్దుల కమిటీ పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌ప్రశాంత్‌ ‌రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి ప్రతిపక్షానికి…

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం

వర్థంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన…

రుణాల రీ-స్ట్రక్చరింగ్‌

Re-structuring of loans batti

‌పన్నుల వాటాను 41 50 శాతానికి పెంపు గత ప్రభుత్వం అప్పులతో వడ్డీల భారం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తక్షణ సాయం అందించండి ఆర్థిక సంఘానికి నివేదించినట్లు ఆర్థిక మంత్రి భట్టి వెల్లడి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌రాష్ట్రానికి భారంగా మారిన రుణాలను రీ-స్ట్రక్చరింగ్‌ ‌చేయాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు…

13‌న ఎర్త్ ‌టు స్పేస్‌ ‌కాల్‌

Earth to Space Call

‌మాట్లాడనున్న సునీతా విలియమ్స్ ‌వాషింగ్టన్‌,‌సెప్టెంబర్‌10: ‌బోయింగ్‌  ‌స్టార్‌లై నర్‌ ‌వ్యోమనౌక భూమిని చేరిన అనంతరం నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, ‌బుచ్‌ ‌విల్‌మోర్‌ ‌మొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడ నున్నారు. కాగా స్టార్‌లైనర్‌ ‌స్పేస్‌‌క్రాప్ట్‌లో సమస్య తలెత్తడంతో వారు అంత రిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.  సెప్టెంబర్‌ 13‌న ఎర్త్ ‌టు స్పేస్‌ ‌కాల్‌లో సునీతా…

కొనసాగుతున్న హైడ్రా దూకుడు!

అక్రమ నిర్మాణదారులకే కాదు.. నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకూ హైడ్రా సెగ హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఎక్కడిక్కడ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుం టున్నారు. ఫిర్యాదులపైనా విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయి సమాచారంతో రంగంలోకి దిగుతున్నారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి ముందుకు సాగుతున్నారు. రామ్‌నగర్‌లో కాల్వ ఆక్రమణలను కూల్చేశారు. జాన్వాడపై పూర్తిస్తాయి…

పార్టీలు మారడం ప్రజాస్వామ్య విరుద్ధం

హైకోర్టు తీర్పును స్వాగతించిన బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ అసమర్థ పాలన సాగిస్తుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ ‌విమర్శించారు. సీఎం, మంత్రులు దిల్లీ పర్యటనలు చేస్తున్నారు తప్పితే..ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు. సోమవారం ఆయన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..సీఎం, మంత్రులు దిల్లీకి గులాములుగా మారారని…