Tag telangana news

యువత భవిష్యత్ కు భరోసా ప్రజాప్రభుత్వం 

     మెయిన్స్ లో ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఒక్కొకరికి రూ.లక్ష రూపాయలు      అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం..గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు…

మోసం చేయ‌డం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 4 : ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గ‌మ‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం,…

వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా రు.12 వేలు ..!

Farmer's insurance for every arable acre Rs.12 thousand ..!

పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ‘ గా నామకరణం *భూమిలేని రైతులకు కూడా వర్తింపు కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రి మండలి నిర్ణయం జనవరి 26 నుంచి అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం…

సమస్యల పరిష్కారానికి ఇక‌ హైడ్రా గ్రీవెన్స్

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌

హైడ్రా మరో కీలక నిర్ణయం హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేశారు. జనవరి 6 నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌లో హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తొలిసారిగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు…

నిరంత‌ర ప్రక్రియ‌గా ఉద్యోగాల భర్తీ

హోంశాఖలో నియామ‌కాల‌పై ప్ర‌త్యేక దృష్టి ఏడాదిలోనే అగ్నిమాపక శాఖలో 878 మంది నియామ‌కం ‘ఫైర్’ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో మంత్రి శ్రీధర్ బాబు ఖాలీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని…

ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు

బుధ్దభవన్‌ ‌వేదికగా వినతుల స్వీకరణ హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కీలక నిర్ణయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి4: ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కీలక నిర్ణయం తీసుకున్నారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి…

క‌నుమ‌రుగయ్యే ప్ర‌మాదంలో తెలుగు భాష‌

ప్రాథమిక స్థాయి వరకు తెలుగులోనే బోధన తెలుగులో కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు సినిమా పేర్లు మ‌న‌భాష‌లో ఉండాల్సిందే.. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్య ఉండాలని సూచించారు.…

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు సంపూర్ణ స‌హకారం..

మహావీర్ జైన్ సంస్థ సేవ‌లు అభినంద‌నీయం మాది పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సామాజిక సంస్థలకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన శంషాబాద్ రోడ్ లోని సిటాడెల్ కన్వెన్షన్…

పోలవరంతో భద్రాచాలనికి ముప్పు

ఐఐటి హైదరాబాద్‌ ‌బృందంతో అధ్యయనం బనకచర్లకు అనుమతులు లేవన్న అధికారులు అవసరమైతే గోదావరి బోర్డుకు ఫిర్యాదు ఉన్నతాధికారులతో సిఎం రేవంత్ సమీక్ష పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్‌ ‌బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర…